వైరల్‌ : అడ్డు తప్పుకున్న ఆడ సింహం..!

మనిషికి జంతువులకు ఉన్న ప్రధాన తేడా విచక్షణ..! ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ మనుషులకు ఉంది కాబట్టే.. మెరుగ్గా ఆలోచించగలుగుతారు. కానీ, నేటి (అ)నాగరిక పోకడలు మనిషి ప్రవర్తన పశువులా మారిందనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేరాలు-ఘోరాల సంగతి అంటుంచితే.. కనీసం రోడ్డు భద్రతా నియమాలు కూడా మనకు బరువేనని రుజువు చేస్తాయి. అయితే, గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో వెలుగుచూసిన ఓ అరుదైన దృశ్యం మాత్రం క్రూర జంతువులకు కూడా విచక్షణ ఉంటుందని రుజువు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top