వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో భారత తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో యువకెరటం పృథ్వీ షా సెంచరీ చేయగా.. పుజారా(86) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం విండీస్‌కు చాన్స్ ఇవ్వకుండా కెరీర్‌లో 24వ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్ట్‌ల్లో వేగంగా (123 ఇన్నింగ్స్‌లో) 24వ శతకాలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.
పలు రికార్డులు నమోదు చేసిన భారత కెప్టెన్
Oct 5 2018 8:21 PM | Updated on Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement