సఫారీలు ఫాలోఆన్.. 22 పరుగులకే 4 వికెట్లు | Shami Shines With New Ball Taking Three Wickets At Tea Break | Sakshi
Sakshi News home page

సఫారీలు ఫాలోఆన్.. 22 పరుగులకే 4 వికెట్లు

Oct 21 2019 5:39 PM | Updated on Mar 21 2024 8:31 PM

టీమిండియాతో మూడో టెస్టులో ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. తొలి ఇన‍్నింగ్స్‌లో 162 పరుగులకే చాపచుట్టేసిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయారు. భారత పేస్‌ బౌలింగ్‌కు వణికిపోతున్న దక్షిణాఫ్రికా డీకాక్‌(5), హమ్జా(0), డుప్లెసిస్‌(4), బావుమా(0)ల వికెట్లను కోల్పోయింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement