లెగ్‌స్పిన్నర్‌గా ధోని! | MS Dhoni Turns Leg-Spinner Ahead Of 5th ODI | Sakshi
Sakshi News home page

Feb 13 2018 12:06 PM | Updated on Mar 22 2024 11:29 AM

సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వికెట్‌ కీపర్‌ కమ్‌, బ్యాట్స్‌మన్‌ కదా! లెగ్‌ స్పిన్నర్‌ అంటున్నారేంటి అనుకుంటున్నారా?  ఇప్పటి వరకు ధనాధన్‌ హెలికాప్టర్‌ షాట్‌లతో, కళ్లు చెదిరే కీపింగ్‌తో మైమరిపించి విజయాలంధించిన ధోని ఇప్పుడు బౌలర్‌గా మారనున్నాడా అనే సందేహం కలుగుతోందా? అవును ధోని దక్షిణాఫ్రికాతో ఐదో వన్డేకు ముందు నెట్స్‌లో లెగ్‌ స్పిన్‌ ప్రాక్టీస్‌ చేయడం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌తో ధోని లెగ్‌ స్పిన్‌పై కసరత్తు చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ ‘అక్షర్‌తో ధోని లెగ్‌ స్పిన్‌ ప్రాక్టీస్‌’ అంటూ ట్వీట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement