ధోని మరో అద్భుతమైన స్టంపింగ్‌ | MS Dhoni Stumps Kiwi Batsman Ross Taylor In Third ODI | Sakshi
Sakshi News home page

Jan 26 2019 4:09 PM | Updated on Mar 22 2024 11:23 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరోసారి అద్భుతమైన స్టంపింగ్‌తో ఆకట్టుకున్నాడు. మౌంట్‌ మాంగనీలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ విశేషం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన జాదవ్‌ .. తొలిబంతిని కాస్త తక్కువ వేగంతో విసరడంతో కివీ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ అంచనా వేయలేకపోయాడు. ముందుకు వచ్చి బంతిని నెట్టేద్దామనుకునేలోపే.. అది వెళ్లి ధోని చేతిలో పడడం.. అతను క్షణాల్లో వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. దాంతో టేలర్‌ ఔట్‌..! టేలర్‌ను ఔట్‌ చేయడం ద్వారా మహి ఖాతాలో 119వ స్టంపింగ్‌ చేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement