ధోనిని పరుగులు పెట్టించిన అభిమాని | MS Dhoni plays hide and seek with the fan | Sakshi
Sakshi News home page

ధోనిని పరుగులు పెట్టించిన అభిమాని

Mar 5 2019 6:59 PM | Updated on Mar 22 2024 11:16 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ధోని కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. ఏకంగా భద్రతా వలయాలను దాటుకోని మైదానంలోకి పరుగెత్తాడు. భారత్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఫీల్డింగ్‌ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు.

Advertisement
 
Advertisement
Advertisement