వావ్‌.. మనీష్‌ పాండే సూపర్‌ క్యాచ్‌.! | Manish Pandey Super Fielding Against KKR | Sakshi
Sakshi News home page

Apr 14 2018 10:38 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. తన మైమరిపించే ఫీల్డింగ్‌తో నితీష్‌ రాణా, ఆండ్రూ రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement