క్యాచ్‌ మిస్.. మ్యాచ్‌ పోయింది.. కప్పు పోయింది.. | Cricket World Cup 1999 Herschelle Gibbs Dropped Catch And The Trophy | Sakshi
Sakshi News home page

క్యాచ్‌ మిస్.. మ్యాచ్‌ పోయింది.. కప్పు పోయింది..

May 9 2019 8:53 PM | Updated on Mar 22 2024 10:40 AM

క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించాలన్న దక్షిణాఫ్రికా కల నేటికి కలగానే మిగిలిపోయింది. నిర్ణయాక మ్యాచుల్లో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటు. అయితే, 1999 వరల్డ్‌కప్‌లో మాత్రం అలా జరగలేదు. టైటిల్‌ ఫేవరెట్లో ఒకటిగా బరిలో నిలిచిన ఆ జట్టును ఓ మిస్‌ఫీల్డ్‌ కొంపముంచింది. చెత్త ఫీల్డింగ్‌తో హర్షలే గిబ్స్‌ తన జట్టుకు తీరని వ్యథ మిగిల్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను జారవిడిచి అటు మ్యాచ్‌ను, ఇటు ప్రపంచప్‌ గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని దూరం చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement