ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ నరసింహన్, ఏపీ గవర్నర్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులతో పాటు క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.పీవీ సింధును చూసి భారత్ మరోసారి గర్విస్తోందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
Aug 25 2019 8:33 PM | Updated on Aug 25 2019 8:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement