ఘోర ప్రమాదం : ఐదుగురి మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది ప్రయాణిస్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top