బరువు తగ్గింది.. హాయిగా ఎగిరిపోయింది | Owl Became Too Fat To Fly In London Became Viral | Sakshi
Sakshi News home page

బరువు తగ్గింది.. హాయిగా ఎగిరిపోయింది

Feb 7 2020 6:10 PM | Updated on Mar 22 2024 11:10 AM

మనుషులు అధిక బరువుతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరికి వెళితే కచ్చితమైన డైట్‌ పాటిస్తే బరువు తగ్గుతారంటూ చెప్పడం సహజంగా వింటుంటాం. అచ్చం అలాగే ఒక గుడ్లగూబ అధిక బరువుతో ఎగరలేక ఇబ్బంది పడుతుండడంతో దానిని పూర్వపు స్థితికి తీసుకువచ్చారు బ్రిటన్‌కు చెందిన కొందరు పక్షి సంరక్షణ అధికారులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇంకెందుకు ఆలస్యం వార్త మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement