కర్నూలులో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు.
Published Fri, Feb 8 2019 5:44 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM