ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే
Apr 7 2018 7:10 PM | Updated on Mar 21 2024 7:46 PM