చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌ | Young Woman Fight With Traffic Police On Delhi Road Over Challan | Sakshi
Sakshi News home page

చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

Sep 16 2019 5:47 PM | Updated on Mar 21 2024 11:34 AM

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువతి జరిమానాకు భయపడి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేసింది. ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగటమే కాకుండా చలానా వేస్తే ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు దిగింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఐఎస్‌బీటీ బస్టాండ్ వద్ద విరిగిపోయిన నెంబర్‌ ప్లేటుతో రోడ్డుపై వెళుతున్న యువతి పోలీసుల కంటపడింది. దీంతో వారు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందన జరిమానా కట్టాలని యువతితో చెప్పారు. పెద్ద మొత్తం జరిమానా కట్టాల్సి వస్తుందని భావించిన యువతి డ్రామాకు తెరతీసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement