హైదరాబాద్‌లో పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి అమానుష హత్యాచార పర్వం దేశంలోని ప్రతీ ఆడబిడ్డను కంపింప చేస్తోంది. తమకిక రక్షణ లేదా అంటూ ప్రతి ఆడబిడ్డ హృదయం ఆక్రోశిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన అనుదుబే అనే యువతి పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ‘నేనెందుకు సురక్షితంగా ఉండలేను' అన్న ప్లకార్డు పట్టుకుని ఒక టీనేజ్ అమ్మాయి శనివారం ఉదయం పార్లమెంటు సమీపంలో ఒక పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపారు.
ప్రియాంక హత్య: పార్లమెంటు ముందు యువతి నిరసన
Nov 30 2019 4:31 PM | Updated on Nov 30 2019 4:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement