నవరాత్రి ఉత్సవాల్లో చోటు చేసుకున్న ఓ ప్రమాదం తాలుకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. విన్యాసాలు చేస్తున్న ఓ యువతి పట్టుతప్పి పడిపోవటం.. ఆమై ఓ కారు దూసుకెళ్లటం అందులో చూడవచ్చు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.