జగనన్న అమ్మఒడి పథకంతో రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని, ఈ పథకం రాష్ట్ర చరిత్రను మార్చేయబోతోందని ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మ ఒడి పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో చదువుల విప్లవం వచ్చిందని వ్యాఖ్యానించారు. విద్య వల్లే మనిషికి గుర్తింపు వస్తుందని మహాత్మ గాంధీ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
అమ్మఒడి పథకంతో రాష్ట్ర చరిత్రను మార్చేయబోతోంది
Jan 21 2020 4:03 PM | Updated on Jan 21 2020 4:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement