తమ మాటలకు ఎదురు చెప్పాడన్న కోపంతో ఓ యువకుడిపై ఇద్దరు పోలీసులు దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చితకబాది చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ద్ నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యాహ్నం సమయంలో సిద్ధార్ద్ నగర్ జిల్లాలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్‌పై వెళుతూ ఇద్దరు పోలీసుల కంటబడ్డాడు.