అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ కుటుంబంపై గుర్తుతెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top