కొలువు కొట్లాట సభకు శ్రీకాంతాచారి పేరు | trs leaders slams kodandaram over koluvu kolkata | Sakshi
Sakshi News home page

Dec 2 2017 3:35 PM | Updated on Mar 20 2024 12:04 PM

తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు ఆరోపించారు. వారిక్కడ శనివారం మాట్లాడుతూ కోదండరాం కొలువు కోసం కొట్లాట సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement