సీఎం చంద్రబాబు సభలో మహిళల నిరసన | Tribal Women Protest At CM Chandrababu Meeting | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు సభలో మహిళల నిరసన

Jan 5 2019 4:44 PM | Updated on Mar 22 2024 11:16 AM

 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు అడుగడుగునా నిరసన సెగలుస తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాం మండలం పొగిరిలో సీఎం చంద్రబాబు శనివారంజన్మభూమి సభ నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement