ఆరు నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశమయ్యారు. హత్యాచారానికి గురైన వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Dec 1 2019 7:07 PM | Updated on Dec 1 2019 7:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement