తెలంగాణ కాంగ్రెస్ టేకోవర్..? | Telangana congress in chandrababu naidu hands | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్ టేకోవర్..?

Nov 14 2018 7:30 AM | Updated on Mar 22 2024 11:31 AM

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారులో తన ముద్ర కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఢిల్లీ హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు! తాను అనుకున్న సీట్లను సాధించడమే కాకుండా టీడీపీలో సీట్లు ఆశిస్తున్న ఒకరిద్దరిని కాంగ్రెస్‌లో చేర్పించి మరీ బీ ఫారాలు ఇప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు!! బాబు ఒత్తిడి వల్లే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏమాత్రం పోటీ లేని నియోజకవర్గాల్లో సైతం పార్టీ అధిష్టానం కొందరు కాంగ్రెస్‌ ప్రముఖుల సీట్లను పెండింగ్‌లో పెట్టిందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement