మిషన్‌ భగీరథ: గవర్నర్‌కు నివేదించిన కేసీఆర్‌ | Telangana CM KCR Meet Governor ESL Narasimhan at Raj Bavan | Sakshi
Sakshi News home page

Jul 31 2018 7:03 AM | Updated on Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement