తెలంగాణ కేబినెట్‌ రేసులో ఆ 10మంది? | Telangana Cabinet Expansion: Ten in race for Cabinet posts | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ రేసులో ఆ 10మంది?

Feb 15 2019 4:36 PM | Updated on Mar 22 2024 11:14 AM

 తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ఇప్పుడు... కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ విస్తరణలో పదిమందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement