టీడీపీ నేత ఉద్యోగం ఇప్పిస్తానని.. | TDP MPTC Cheats Woman | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ఉద్యోగం ఇప్పిస్తానని..

Oct 8 2018 10:44 AM | Updated on Mar 20 2024 3:43 PM

టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికార పార్టీ అండచూసుకుని కొందరు నేతలు మోసాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ టీడీపీ ఎంపీటీసీ ఆమె వద్దనుంచి లక్షలు కాచేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ పెద్దాడ వెంకటరమణ అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంతోష కుమారి అనే మహిళ దగ్గర 4లక్షలు వసూలు చేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement