అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం | TDP defeat impacts on TTD board meeting | Sakshi
Sakshi News home page

అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం

May 29 2019 7:06 AM | Updated on Mar 21 2024 8:18 PM

టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement