కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానంలో ఊరట కలిగింది. రాహుల్ స్వచ్ఛందంగా బ్రిటిష్ జాతీయతను కలిగి ఉన్నందున ఆయనను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టుతిరస్కరించింది.
పౌరసత్వ రగడ : రాహుల్‌కు సుప్రీం ఊరట
May 9 2019 6:27 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement