భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్– పగల్‌నాలా, రిషికేష్– కేదార్‌నాథ్ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది.
వరదల్లో చిక్కుకున్న దక్షిణ,పశ్చిమ రాష్ట్రాలు
Aug 13 2019 7:54 AM | Updated on Aug 13 2019 8:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement