దలేర్‌ మెహందీని దోషిగా తేల్చిన కోర్టు | Singer Daler Mehndi Convicted in a 2003 Human Trafficking Case | Sakshi
Sakshi News home page

దలేర్‌ మెహందీని దోషిగా తేల్చిన కోర్టు

Mar 16 2018 7:31 PM | Updated on Mar 22 2024 11:07 AM

ప్రముఖ బాంగ్రా పాప్‌ గాయకుడు దలేర్‌ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్‌ ట్రూప్‌ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్‌, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్‌ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement