బీజేపీ, బీఎస్‌పీ కౌన్సిలర్ల బాహాబాహీ | Scuffle between BSP, BJP councillors in Meerut | Sakshi
Sakshi News home page

బీజేపీ, బీఎస్‌పీ కౌన్సిలర్ల బాహాబాహీ

Mar 13 2018 5:34 PM | Updated on Mar 22 2024 11:07 AM

యూపీలోని మీరట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజా ప్రతినిధుల బాహాబాహీకి వేదికైంది. బీజేపీ, బీఎస్‌పీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకుంటూ పరస్పర దాడులకు పాల్పడ్డ వీడియో కలకలం రేపింది. మంగళవారం కౌన్సిల్‌ భేటీ సందర్భంగా ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని గాడినపెట్టాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement