మిస్త్రీ సెక్యూరిటీ, మీడియా ఘర్షణ | Mistry's security, media scuffle injures photo-journalist | Sakshi
Sakshi News home page

Nov 5 2016 7:43 AM | Updated on Mar 20 2024 3:45 PM

రచ్చకెక్కిన టాటా-మిస్త్రీ బోర్డ్ రూం వ్యవహారంలో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మిస్త్రీ సెక్యూరిటీకి, మీడియాకు మధ్య చిన్నపాటి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ మీటింగ్ సందర్భంగా శుక్రవారం టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సెక్యూరిటీకి మీడియాకు మధ్య ఘర్షణలో ఇరువర్గాలు గాయపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement