రోహిత్‌ డ్యాన్స్‌ విత్‌ జమైకా ఫ్యాన్స్‌ | Rohit Sharmas Jamaican Fans Show Dance Moves In Team India Jersey | Sakshi
Sakshi News home page

రోహిత్‌ డ్యాన్స్‌ విత్‌ జమైకా ఫ్యాన్స్‌

Sep 3 2019 5:09 PM | Updated on Mar 20 2024 5:25 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రోహిత్‌శర్మకు ఆడే అవకాశం రానప్పటికి ఈ పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ అభిమానులను ఏదో విధంగా ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాడు. తాజాగా రోహిత్‌ తన అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి బీసీసీఐ తమ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం వైరల్‌గా మారింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన తరువాత రోహిత్‌శర్మ స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులను కలిసేందుకు వచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement