పండగ వేళ తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రావులపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢికొనడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Jan 15 2020 4:47 PM | Updated on Jan 15 2020 4:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement