ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు | Red Wood Smugglers Arrest | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Mar 8 2018 5:37 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement