పాటే విమర్శలు, ప్రతివిమర్శల పరంపరా షురూ | Rahul Gandhi Counter For PM Modi Mai Bhi Chowkidar Hashtag | Sakshi
Sakshi News home page

పాటే విమర్శలు, ప్రతివిమర్శల పరంపరా షురూ

Mar 16 2019 4:16 PM | Updated on Mar 22 2024 11:23 AM

దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. దాంతోపాటే విమర్శలు, ప్రతివిమర్శల పరంపరా షురూ అయింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘నేను దేశానికి, మీ అందరికీ కాపలాదారు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ‘చోకీదార్‌ చోర్‌ హై’ అంటూ కాంగ్రెస్‌​ పార్టీ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో ఆయన పంథా మార్చారు. ‘మై భీ చోకీదార్‌ హై’  అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘నేను కూడా కాపలాదారునే’ అనే కొత్త హాష్‌టాగ్‌తో ట్విటర్‌ వేదికగా ప్రచారం పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement