లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: ప్రకాశ్‌రాజ్‌ | Prakash Raj Announce Political Entry In Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

Jan 1 2019 4:28 PM | Updated on Mar 22 2024 11:29 AM

 ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నూతన సంవత్సరం రోజున కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీఅందరి మద్ధతుతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న. ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా. వచ్చేది ప్రజా ప్రభుత్వమే’’

Advertisement
 
Advertisement

పోల్

Advertisement