భారత్‌తో సంబంధాలు కీలకం: ఓలీ | PM Modi Meets Nepali Counterpart KP Oli Ahead of Bilateral Talks | Sakshi
Sakshi News home page

భారత్‌తో సంబంధాలు కీలకం: ఓలీ

Apr 8 2018 7:55 AM | Updated on Mar 20 2024 1:57 PM

నేపాల్‌ సర్వతోముఖాభివృద్ధిలో భారత్‌ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌–నేపాల్‌ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్‌తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement