అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీంలో పిటిషన్‌ | Petition to return excess land filed in Supreme Court | Sakshi
Sakshi News home page

అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీంలో పిటిషన్‌

Jan 29 2019 12:35 PM | Updated on Mar 22 2024 11:23 AM

వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. వివాదం లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్‌కు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement