పాప్‌కార్న్‌ అమ్ముతూ.. సొంతంగా విమానం.. | Pakistan Popcorn Seller Builds Plane | Sakshi
Sakshi News home page

Apr 8 2019 8:00 PM | Updated on Mar 22 2024 11:32 AM

జీవితంలో ప్రతి ఒక్కరం కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని సాకారం చేసుకుంటారు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా గమ్యాన్ని చేరడం మాత్రం మర్చిపోరు. ఈ కోవకే చెందుతారు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఫయాజ్‌. సొంతంగా విమానం తయారు చేసుకుని విహరించాలనేది అతని కల. ప్రస్తుతం దాన్ని నిజం చేసుకోవడమే కాక కలల విమానంలో విహారం చేసేందుకు కావాల్సిన అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement