ఎంపీటీసీపై హత్యాయత్నం | Murder Attempt on TRS MPTC in suryapet District | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీపై హత్యాయత్నం

Mar 7 2018 5:34 PM | Updated on Mar 21 2024 7:48 PM

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతలపాలెం ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం జరిగింది. చింతలపాలెం మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ లకావత్ రామారావుపై మేళ్లచెరువులో కత్తితో దాడి చేశారు. అదే విధంగా రామారావు భార్య సుభద్రపై కూడా నిందితుడు దాడికి దిగాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement