ధోని గురి అదిరింది కానీ.. కేఎల్‌ రాహుల్‌ అదృష్టం బాగుంది..

కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌తో శనివారం చేపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమిష్టిగా రాణించి అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ అదృష్టంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని సింగిల్‌ తీయడానికి రాహుల్‌ ప్రయత్నించగా.. ధోని తనదైన మార్క్‌ కీపింగ్‌తో వేగంగా బంతిని వికెట్లకు కొట్టాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top