కేసీఆర్‌ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావు | Motkupalli Narasimhulu Again Sensational Comments on Chandrababu | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావు

May 29 2018 3:16 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తోన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement