ఎమ్మెల్యే సీతక్క.. కబడ్డీ, కబడ్డీ..! | MLA Seethakka Participate Kabaddi Play With Gurukul Students | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సీతక్క.. కబడ్డీ, కబడ్డీ..!

Aug 23 2019 2:59 PM | Updated on Aug 23 2019 3:11 PM

సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ డే’  వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement