బుడగ జంగాలను ఆదుకోవాలి | MLA Arthur Speaks about Budaga Jangalu People Education | Sakshi
Sakshi News home page

బుడగ జంగాలను ఆదుకోవాలి

Jul 29 2019 11:44 AM | Updated on Jul 29 2019 11:50 AM

బుడగ జంగాలకు ఒక కులమంటూ లేదని, దీంతో వారికి కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజుకు కూడా  బుడగ జంగాలు ఊరూరు తిరుగుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బుడగ జంగాలను ఆదుకుంటామని చంద్రబాబు సర్కార్‌ మోసం చేసిందని విమర్శించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement