జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వంపై పవన్ చేస్తున్న విమర్శలపై మంత్రి అనిల్ మండిపడ్డారు. సోమవారం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. పవన్ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని
Dec 2 2019 4:48 PM | Updated on Dec 2 2019 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement