పరదేశంలోకి చొరబడదామనుకున్నరు కటకటాలపాలయ్యారు | Migrant Found Hiding In Car Glove Box By Spanish Border Police | Sakshi
Sakshi News home page

పరదేశంలోకి చొరబడదామనుకున్నరు కటకటాలపాలయ్యారు

May 29 2019 8:41 PM | Updated on Mar 21 2024 8:18 PM

అక్రమంగా పరదేశంలోకి చొరబడదామనుకున్న కొందరు ఆఫ్రికన్లు ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు కారు, లారీ యాక్సిల్‌ పట్టుకుని ప్రయాణం సాగించారు. చివరికి స్పెయిన్‌ బోర్డర్‌ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మొరాకో.. మెలీలియా సరిహద్దుల్లో శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి దానిని ఆనుకుని ఉన్న స్పెయిన్‌ అధీనంలోని మెలీలియా నగరంలోకి చొరబడేందుకు నలుగురు వ్యక్తులు.. కారు ఇంజన్‌లో, లారీ యాక్సిల్‌ పట్టుకుని ప్రయాణం చేశారు. మెలీలియా సరిహద్దుల్లో స్పెయిన్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement