ఫేస్‌బుక్‌ ప్రేమాయణానికి మోసపోయిన మరో బాలిక | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ ప్రేమాయణానికి మోసపోయిన మరో బాలిక

Published Tue, Jul 30 2019 6:57 PM

ఫేస్‌బుక్‌ ప్రేమాయణానికి మరో బాలిక మోసపోయింది. ఏకంగా రూ.11 లక్షలు సమర్పించింది. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముండే ఓ మైనర్‌ బాలికకు రాజమండ్రికి చెందిన హేమంత్‌సాయితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.

Advertisement
Advertisement