మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి శుక్రవారం కీలక మలుపుతిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈరోజు అర్ధరాత్రికి అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫడ్నవిస్ రాజీనామా చేశారు.
దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
Nov 8 2019 7:53 PM | Updated on Nov 8 2019 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement