ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి | Lover commits suicide at girlfriend house in chittoor district | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి

May 5 2019 8:03 PM | Updated on Mar 22 2024 10:40 AM

చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చెందిన శశి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రేమించుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement